వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ <small>మార్చు</small>

గోరు+వత్తు=గోరుతోచేసినగాటు/గుర్తు=నఖ క్షతము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. నఖక్షతము..............."సీ. ఒఱపైన మెఱుఁగుగోరొత్తు సందులతోడ రాలుచుండెడు గంధరసముతోడ." భాను, ౨, ఆ.
  2. నఖక్షతములు..........."సందిట నున్నయీ చందురుపిల్లలు" [క్షేత్రయ్య]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గోరొత్తు&oldid=896664" నుండి వెలికితీశారు