గోమాయువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- గోవులను మోసగించునది..... నక్క
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అడవిలో సంచరించు కుక్కజాతికి చెందిన మాంసాహరజంతువు,జిత్తులమారి అనిప్రజలనమ్మకము=నక్క,జంబుకము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నక్కజిత్తులోడు-మాటలతో మోసప్రుచ్చువానినిగురించిననానుడి.
- నక్కతోకత్రొక్కివచ్చాడు--అదృష్టము కలిసివచ్చినప్పుడనుమాట
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>