jackal
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, (spelt shakal by Colebrooke) నక్క.
- an old jackal వరుడు, సింహామునకు నక్క పరిచారకుడుగా వుండినదన్న కథనుపట్టిthe lions provider సింహదూత అని పేరువచ్చినది, దాని పట్టి they employed him as a jackal సమాచారములు తెలుసుకోవడానకు వాణ్ని పెట్టుకొన్నారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).