గోత్రభిదుడు
గోత్రభిదుఁదు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- సురలోకాధిపతి=ఇంద్రుడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- అద్రిభిధుడు, అనిమిషాధిపుడు, అనిమిషేంద్రుడు, అనేకలోచనుడు, అమరప్రభువు, అహల్యాజారుడు, అహిమారకుడు, అహిమేదకుడు, అహిరిపువు, అఖండలుడు, ఉగ్రధన్వుడు, ఉలూకుడు, ఋభుక్షుడు, ఋభుప్రభు, ఒడలిచూపొడయడు, కఱిజేజేయన్న, కారువు, కులిశి, కొండపగతుడు, కొండసూడు, కోటిరుడు, కౌశికుడు, ఖదిరుడు, గట్టుదాయ, గట్లసూడు, గోత్రభిదుడు, గోత్రారి, గోపతి, ఘనాఘనుడు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు