వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
 • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణసవరించు

గోడు అంటే ఎవరు పట్టించుకోని బాధ.=దుఃఖము

పదాలుసవరించు

నానార్థాలు
 1. షోప
సంబంధిత పదాలు
 1. రాతిని గోడుగాబెట్టు [కృష్ణ] (రూ) గేడి.
 2. వాడు గోడు గోడున ఏడుస్తున్నాడు... అని అంటుంటారు.
 3. నాయకులతో ప్రజలు తమ గోడును వెళ్ళబోసుకొనుచున్నారు
 4. దుఃఖము. "క. పరమమునీంద్ర సమరమృత, కురువీరుల మామనముల గోడుడుగ భవ, త్కరుణ వెలయ లోకం బ, చ్చెరువందఁగ జూపవే విచిత్రపు మహిమన్‌." భార. ఆశ్ర. ౨, ఆ.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

 1. వాని గోడు పట్టించుకునే వారెవరు లేరు
 2. దుఃఖము. = "క. పరమమునీంద్ర సమరమృత, కురువీరుల మామనముల గోడుడుగ భవ, త్కరుణ వెలయ లోకం బ, చ్చెరువందఁగఁ జూపవే విచిత్రపు మహిమన్‌." భార. ఆశ్ర. ౨, ఆ.
 3. అడనేరక మద్దెలగోడుపోసికొనెను
 4. నిరాహారదీక్షల సందర్భంగా పట్టణానికి వచ్చిన నాయకులతో ప్రజలు తమ గోడు తెలిపారు.
 5. నిరాహారదీక్షల సందర్భంగా పట్టణానికి వచ్చిన నాయకులతో ప్రజలు తమ గోడు తెలిపారు.

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=గోడు&oldid=895913" నుండి వెలికితీశారు