గొడ్డుబోతు
గొడ్డుఁబోతు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏ పనిచెయ్యలేనివాడు=నిష్ప్రయోజకుడు.
- గొడ్రాలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"గొడ్డుబోతు వొకతే బిడ్డలకై నిన్ను, కోరియున్నది రా గురుతు." [సారంగ. 25]