కంబళి కప్పుకున్న మనిసి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకమువిశేష్యము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనము
గొంగుడులు, గొంగళ్లు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • నిద్రించునప్పుడు లేదా ఇతర సమయాలలో చలినుండి రక్షణగా కప్పుకొనుటకై వాడువస్త్రవిశేషము,గొర్రెవెంట్రుకలతో(ఉన్ని)నేసినది=కంబళి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
గొంగళి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

కంబళి. -"క. గొంగడు లెగరగవైచుచుఁ, జంగున దాఁటుచును జెలఁగి చప్పటలిడుచున్‌, బొంగుచు గృష్ణుని బొగడుచు, ద్రుంగిన రక్కసునిజూచి త్రుళ్లిరి కొమరుల్‌." భాగ. ౧౦, స్కం. పూ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గొంగడి&oldid=894993" నుండి వెలికితీశారు