గెంటు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- చలించు(అకర్మక క్రియ) తోసివేయు: ఉదా: అతడిని సభలోనికి రానివ్వకుండా బయటికి గెంటివేశారు./ బయటకు గెంటు
- తొలగు(అకర్మక క్రియ)
- తోయు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- త్రోయు(సకర్మక క్రియ)
- ప్రయోగించు(సకర్మక క్రియ)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒకరు నొకరు గెంటుకొను