గెంటసము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పరుషవచనము..........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- విశేష్యము=కట్టెవిరుపుమాట, పరుష వచనము. తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"గీ. అనుచు ననవింటి పెనుదంట నాడరాని, గెంటసములాడి." వసు. ౪, ఆ.
- "ఉ. నిష్కంటకమైననాపలుకు గైకొనవేనిహితంబుగూడదీ, గెట సమేలమీదబలు కీడు సుమీవివరించి చూడగన్." HK. iii.247.