గురుగ్రహము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>1. అర్ధము: 1. ఖగోళ శాస్త్రము
- గురుగ్రహము
- గురుగ్రహము
- విశ్వము
- గురుడు
- గురువుగ్రహము
- సూర్యుడి నుండి 5వ గ్రహం, సౌరమండలము లో పెద్ద గ్రహం. రోమన్ దేవతైన 'జుపిటర్' పేరుమీదుగా దీనికా పేరు వచ్చింది
2. అర్ధము: * గురువు
- గురు శిష్య సంబంధం
- గురువుకు సంబంధమైన అని అర్ధము
- గురువుతో సంబంధమైన అని అర్ధము
- విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం.
- గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ.
- మనుషులకు తల్లి తొలి గురువు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1. అర్ధము: * గురుగ్రహము
2. అర్ధము: * గురువు
- సంబంధిత పదాలు
1. అర్ధము: * గురుగ్రహము
- జ్యోతిష్యం
- గురువు చేత,
- గురువు వలన,
- గురువుకు,
- గురువుతో.
2. అర్ధము: * గురువు
- బోధకగురువు
- సూచకగురువు
- పరమగురువు
- వాచక గురువు
- గురుకులము,
- గురు శిష్యులు,
- గురు శిష్య సంబంధం,
- గురు భక్తి,
- గురువు ఆశ్రమము,
- కుల గురువు,
- గురు వాక్యము,
- గురువే దైవం,
- దేవగురువు,
- రాక్షసగురువు,
- గురుభోద,
- గురుపత్న,
- రాజగురువు,
- మతగురువు,
- గురుపుత్రుడు,
- గురుపుత్రి,
- గురువాజ్ఞ,
- గురుదక్షిణ,
- గురువు చేత,
- గురువు వలన,
- గురువుకు,
- గురువుతో.
- జ్యోతిష్యం
- గురువు చేత,
- గురువు వలన,
- గురువుకు,
- గురువుతో.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>1. అర్ధము: * గురుగ్రహము * ఖగోళ శాస్త్రము
2 అర్ధము: * గురువు
- ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది.
- గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు.
- గురుకుల విద్యా విధానం లో గురువు పాత్ర అత్యంత కీలకమైనది.
3. అర్ధము: * గురువుగ్రహము* జ్యోతిష్యం