వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • చెవిలో ఏర్పడు మైనమువంటి పదార్థము.=గుమిలి
  • ఒకానొక శకునపు పక్షి, కనకాక్షి;
  • 2. గులిమి. [చెవిలోని మురికి]
నానార్థాలు
  • ఒకానొకశకునపక్షి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "ఎ, గీ. వెలయు గనకాక్షి సకినాలపులుఁగు గుబిలి, పైడికంటినా." ఆం, భా. ద్వి. సిం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గుబిలి&oldid=893626" నుండి వెలికితీశారు