గునిసాడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
1. నర్తించు; అని అర్థము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఊగాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- 1."ఉ. క్రొన్నెలవంటి నెన్నుదుటఁ గుంతలముల్ గునిసాడుచున్న యా, చిన్నికుమారుఁ గాంచి." బ్ర. ౫, ఆ.
- "ద్వి. కొండలు తలనెత్తి గునిసియాడుచును." రా. యు, కాం.) (చూ. ఊఁగాడు.)