ఊగాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
అకర్మకక్రియ
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఊగి+ఆడు:ఊగులాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఊఁగు
- ఊఁగులాట
- ఊఁదగులాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఊగియాడు. -"శా. కంఠారావ మొనర్చె నత్తఱి మహోగ్రస్ఫూర్తి దిఙ్నాగముల్, గుంఠీభూతముదంబులై వడఁకగా గోత్రంబులూగాడఁగా...." చిత్రభా. ౩,ఆ. ౮౬.