గుదే
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గుదే నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
ఈ ఇంటిపేరు గల వారు ప్రకాశం జిల్లా కనిగిరి మండల ప్రాంతంలోని చల్లగిరిగల, గుదేవారిపల్లె , వెంకటేశ్వరపురం మొదలగు గ్రామాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. అలాగే గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో ఎక్కువగా కనపడతారు. వీరు కమ్మ కులంకు చెందిన వారు. వీరు ప్రముఖంగా వ్యవసాయదారులు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు