గుణించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/స.క్రి.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- గుణకము చేయు,ఒకసంఖ్యను మరోసంఖ్యచే ఎచ్చించు(ఎక్కువజేయు)=గుణకారము
- గుణకముచేయు, గుణియించు, హెచ్చవేయు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | గుణించాను | గుణించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | గుణించావు | గుణించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | గుణించాడు | గుణించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | గుణించింది | గుణించారు |
- వ్యతిరేక పదాలు