గుడ్డు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గుడ్డు నామవాచకము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- గుడ్లు
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కనుగుడ్డు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చాలా పక్షులు గుడ్లు పెడతాయి.
- ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది