వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
టెంకాయ పై డిప్పతో చేసిన అధునాతన గొండీలు
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఇది ఒక మూలపదము.

బహువచనం

గుండీలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. గుండీలను దుస్తులకు ఉపయోగిస్తారు. దుస్తులను తొడగడానికి విప్పడానికి వీలుగా రెండు భాగాలను అనుసంధానించడానికి వీటిని ఉపయోగిస్తారు.
  2. బొత్తం/ బొత్తాము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

కోటు కుట్టేశాడు గాని గుండీలు కుట్టాలి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గుండీ&oldid=953739" నుండి వెలికితీశారు