గుంజీ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
గుంజిళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>గుంజీ కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడ చేతితో కుడి చెవిని పట్టుకుని కూర్చుని లేవడం. వినాయకుడిని దర్శించుకుని ఇలా భక్తి పూర్వకంగా గుంజిళ్ళు తీయడం ఆనవాయితీ. విధ్యార్ధులకు ఉపాధ్యాలు విధించే శిక్షలలో ఇది ఒకటి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు