వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము/వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

వాడు దెబ్బలకు ఓర్వలేక గిలిగిలా కొట్టు కుంటున్నాడు అని అంటుంటారు.

ఘంటారవము.
బాధను తెలిపే ధ్వనికి. - ధ్వన్యనుకరణపదకోశం (ఉషాదేవి, తె.వి.) 2001
తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010 Report an error about this Word-Meaning సందడి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"గిలకగిలగింత గిలగిల యలరెను ఘంటారవము నాఖ్యలై." [ఆం.ని. 143పు. 105ప.]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గిలగిల&oldid=891903" నుండి వెలికితీశారు