గాళకుడు
గాళకుఁడు <small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "ఉ. గాళకులాపురీభటశిఖామణు లెక్కటియుక్కుతున్క లా, భీలతరాశనుల్ చిదిమిపెట్టిన బంటులు వైరికల్ల బే, తాళుఁడు వచ్చిడగ్గఱిన దబ్బఱగా దొక దెబ్బ తీయఁగా, జాలుదురేమి చెప్పమఱిసాదన మేలున సాహసంబునన్." విజ. ౧, ఆ.
- ప్రౌఢుడు."గీ. అనుచు నెల్లవేల్పులను గొల్చి మును కబ్బ, ములనుగన్న గాళకులను దలఁచి." నీలా. ౧, ఆ. / "గీ. గోలగాని మిగుల గాళకురాలు గాదింతి." నీలా. ౩, ఆ.
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912