గారు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
- గార్లు
అర్థ వివరణ
<small>మార్చు</small>పూజత్వము,గౌరవాన్ని తెలియపర్చుచు,సర్వనామము లేదా నామవాచకానికి చేర్చి పలుకు పదం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అండి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఓ మంచి డాక్టర్ గారు
- మా నాన్నగారు