వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి./ సం.వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • అవ్యయములు:

అర్థ వివరణ <small>మార్చు</small>

  • లింగ, వచన, విభక్తుల చేత మార్పులు లేని పదములు అవ్యయములు. ఉదా: ఆహా! ఓహో! ఔరా! అకటా!
  1. పరబ్రహ్మము/ శుభము అభ్యుదయము
  2. (వ్యాకరణము) లింగ వచన విభక్తి శూన్య పదములు
1. నాశములేనిది.
2. మార్పులేనిది.
3. వెచ్చములేనిది.................... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఆహా ఈ చిత్రము ఎంత అందముగా నున్నది

  • ఓహో నేడే శుభ దినము గదా?

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అవ్యయము&oldid=951264" నుండి వెలికితీశారు