గప్పాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/హిందూస్థానీ విశేష్య బహువచనము
- వ్యుత్పత్తి
హింది
అర్థ వివరణ
<small>మార్చు</small>- బడాయి మాటలు - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాడు గప్పాలు కొడుతున్నాడు.