గడి కుడుకలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వివాహాదులలో ఉపయోగించు ఐరేని కుండలుకాక మిగిలిన కుండలు. వీరికి సున్నమురాసి, పైన గుడ్డకప్పుదురు. పెండ్లి తరువాత తుమ్ములు కాకముందే దీనిలో బియ్యము పోయవలెను. [కరీంనగర్]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు