గంధాసక్తషట్పదన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తుమ్మెద సుగంధంమీది ఆశతో ఇంద్రియాలను నిగ్రహింపలేక కమలమధ్యంలో చేరి అస్తమయమయ్యేసరికి కమలం ముకుళించుకోవడంతో గాలి ఆడక ఉక్కిరిబిక్కిరై చనిపోయినట్లు. [విషయ వ్యసనం నాశానికి దారి తీస్తుందని భావం.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు