గండడగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- గండడు+అడగు=పరక్రమ హీనుడగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పరాక్రమ హీనుడగు; "చ. పగతుండు గండడఁగి కాతరభావము నెమ్మనంబునన్, దనికిన సర్వయత్నములుదక్కి నృపాల సముత్కరంబుతోన్" "వ. సేనాసముదయంబులనెల్ల దివియించుకొని నిస్తేజుండై తన వచ్చిన త్రోవన మగిడె." హరి. ఉ. ౨, ఆ.
- చచ్చు. "చ. సమధికకాలనేమి గుణశాలివి నీ వుదరస్థలోక సం, ఘములకుఁ గీడొనర్తువని కైటభదానవ భేది యంతరం, గము వెడలించెఁగాని నిను గండడఁగించకపోయె నిందిరా, రమణిఁ దలంచి రాత్రిచరరాగనిమగ్నుల కేడ ధర్మముల్." వసు. ౪, ఆ.