వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

[హిందూ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

‘తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగః’ అని పతంజలి కృత యోగదర్శనం నిర్వచిస్తున్నది. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనేవి కలసి క్రియాయోగం అవుతాయి. శాస్త్ర ప్రకారం అనుష్ఠానం చేయడం తపస్సు. వేదాలను అధ్యయనం చేయడం, ప్రణవ జపం స్వాధ్యాయం. సమస్త కర్మఫలాలను దైవానికి అర్పించడం ఈశ్వర ప్రణిధానం. కర్తృత్వాన్ని తనకు ఆపాదించుకొనకుండా అంతా దైవానిదే అని విశ్వసించడం ఈశ్వర ప్రణిధానం. క్రియా యోగానికి ప్రయోజనం సమాధి భావన. అంటే చిత్తం నిశ్చలత్వాన్ని, ఏకాగ్రతను పొందటం. తపస్సు/సమాధి

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>