వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

యౌవనము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • "కోడెవయసు గరిడీగొంకుదీర సాముసేసి మేడెపు రతులనెంత మీరేవేయిపుడు." [తాళ్ల-21(27)-104]
  • "యీడు లేని తిరువేంకటేశ నినుబొంది యీ కోడెవయసున నింతి కోరికెలందినది." [తాళ్ల-5(12)-366]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>