వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

కొను క్రియ.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. వెలకు కొను
  2. తెలిసికొను/ ఊరుకొను / ఢీ కొను /ఆకలికొను

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కొన్నాను కొన్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు కొన్నావు కొన్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కొన్నాడు కొన్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కొన్నది కొన్నారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కొను&oldid=953219" నుండి వెలికితీశారు