వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సర్వనామము బహు.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కొంతమంది. /[కొంతశబ్దమునకు మహన్మహత్యర్థక బహువచన రూపము.] కొన్ని

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

కొందఱు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అందరు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

మీలో కొందరు మాత్రమే సమయానికి బడికి వచ్చారు [వ్వవ]

  • అసాధారణ గ్రహణశక్తి కలిగిన కొందరు, తమకు సహజంగా ఉన్న ప్రజ్ఞతో సామాన్యవ్యక్తులు చూడలేని, గుర్తించలేని ప్రకృతిలక్షణాలను గుర్తించగలరు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కొందరు&oldid=953188" నుండి వెలికితీశారు