అందరు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యం.
- అనిర్దిష్ట సర్వనామం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
బహువచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎల్ల వారు, సర్వులు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సకుంటుంబ సమేతంగా అందరూ మా వివాహమునకు రావలసినదిగా కోరడమైనది. ఒక పాటలో పద ప్రయోగము: అందమైన లోకమని..... అందచందాలున్నాయని......అందరు అంటుంటారు రామ రామ...... అంత అందమైంది కానే కాదు రామ రామ