బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, అంతా, అన్ని, యావత్తు, సర్వమై, సమస్తమైన.

  • all and sundry పిన్నాపెద్దా.
  • By all means అన్ని విధాల.
  • with all his wit వాడింత తెలిసిన వాడైయుండిన్ని.
  • heis lord of all ఆయనే సర్వేశ్వరుడు.
  • all night రాత్రి అంతా.
  • all yesterday నిన్నటి దినమంతా.
  • One and all అందరున్ను.
  • after all మెట్టుకు, తుదకు.
  • at all యెంతమాత్రము.
  • all I pray for is this నేను వేడుకొనేదంతా యిదే.
  • this is all I know నాకు తెలిసినది యింతే, యింతకు మించి నేను యెరగను.
  • I am wet all over నేను శుద్ధముగా తడిసినాను, బొత్తిగా తడిసినాను.
  • all through the country దేశములోనంతా.
  • he was allin all in all to her ఆమెకు కొడుకే ప్రపంచము అతిముఖ్యము.
  • all at once I saw him coming యింతలో అతడు రావడము చూస్తిని.
  • he was crawling on all foursదోగాడుతూ వుండినాడు.
  • to gamble at all fours ఒకతరహా జూదమాడుట.
  • they lost their all వారి యావత్తు సొత్తున్ను పోయినది.
  • he left his all to us వాడి యావత్తుసొత్తున్ను మాకిచ్చినాడు.
  • In all there were two hundred men వుండిన దంతాయిన్నూరుమంది all hail ! శుభము శుభము.
  • క్రియ, విశేషణం, నొప్పిచేసుట, బాధించుట, పీడించుట.
  • something ails him that he cannot sit still వాడి వొంటికి యేమో వచ్చింది వాడు కుదురుగా కూర్చుండలేడు.
  • what ails him వాడికి వొళ్లు యేమి.
  • Nothing ails me నా వొళ్లు యేమిలేదు.
  • what ailed you to tell him వానితో చెప్పడానికి నీకు యేమి రోగము, నీకేమి పట్టింది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=all&oldid=922925" నుండి వెలికితీశారు