వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

ఉపేక్ష;/తిరస్కారము/ వంకరమాట

ఎగతాళి. ఒయ్యారము,....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు

కేరడములాడు :

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

1. ఉపేక్ష; "సీ. అయ్యింతి తనపాపలందు మిక్కిలి కూర్మిబెరయ సంజ్ఞాదేవిబిడ్డలైన, మువ్వురను గేరడముసేయ." హరి. పూ. ౧, ఆ.
2. తిరస్కారము; "సీ. అద్దేవు మనుమని నద్దిరా యెటు చూతుననక కేరడ మెవ్వఁడలవరించు." ఉ, హరి. ౫, ఆ.
3. తిరస్కారపుమాట; "ఉ. బాడబశూరునిం జెనకు పార్థివులెవ్వరటంచుఁ గేరడం, బాడ బలాయి దేటిమదమంచు భృగూద్వహగర్వవార్ధికిన్‌, బాడబమౌ ప్రతాపముఁ గనంబడఁజేసి." ఉ, రా. ౧, ఆ.
4. వంకరమాట. "గీ. తప్పుగల భర్తమ్రోల సోత్ప్రాసఫణితిఁ, గేరడములాడు సతి మధ్యధీర." కా. ౨, ఆ.
  • కిలకిల నవ్వుచు కేరడమాడి

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=కేరడము&oldid=901013" నుండి వెలికితీశారు