వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కోడి కాని ఇతర పక్షులు అరచుటను కూసింది.... కూయుట అని అంటారు.

  1. నిందావాచకముగా మనుషుల అరపునుకూడ కూసుట అని అంటారు. ఉదా: ఏంకూశావురా?? కోపంతో అనడం. = ఏమి చెప్పావు? / ఏమి మాట్లాడావు అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక పాటలో పద ప్రయోగము: తొలి కోడి కూసింది.................... తెల తెల వారింది....
  2. ఒక పాటలో పద ప్రయోగము: గుట్టమీద గువ్వ కూసింది.............. గట్టుమీద కౌజు పలికింది...................

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కూసింది&oldid=900462" నుండి వెలికితీశారు