బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, కూత, కేక, మొర, యెలుగు, గొంతు.

క్రియ, నామవాచకం, అరుచుట, యేడ్చుట, కూసుట, కేకపెట్టుట.

  • or say అనుట.
  • come he recried he యిక్కడికి రా అని అన్నాడు.
  • I cry you mercy ! అయ్యో, అయ్యో అపరాధము.
  • tocry out మొర బెట్టుట.
  • to cry out upon కాదనుట, ఛీ పొమ్మనుట, కూకలు పెట్టుట.
  • to cryavaunt ఛీ పొమ్మనుట, కూకలు పెట్టు.
  • to cry bo ! హుమ్మని ధిక్కరించుట.
  • to cry shame on నీ భవిష్యమారా అనుట, బయిసిమార అని అనుట, ధిక్కరించుట, తిర్స్కరించుట.
  • to cry down దూషించుట.
  • she was crying herbs through the town అది పట్ణములో వీధివీధి తిరిగి కూరాకో కూరాకో అని అమ్మినది.
  • to cry up పొగడుట.
  • ( as the seller at an action )యేలము పాడుట.
  • ఏడుపు
  • ఏడ్చుట
  • ఏడవడం
  • ఏడవడము

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cry&oldid=927919" నుండి వెలికితీశారు