వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • క్రియ./ విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పడు = కుప్పకూలు = ఆ భవనము ఉన్నట్టుండి కుప్ప కూలింది
  2. చచ్చు = యుద్ధంలో అనేక మంది కుప్పకూలారు
  3. కత్తిపిడి = ఉదా: ఆ కత్తి మాటిమాటికి కూలు వూడిపోతున్నది

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
కూలింది / కూలుచున్నది/ కూలబడు / కూలిపోవు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. చచ్చు. = "ఉ. కూలెడువారె పాండవులు ఘోరపు బోరనొకండొకండయీ, చాలెడువారలెల్ల మును జావఁగ్రమంబున సేనలన్నియున్‌, గూలఁగఁ గౌరవుల్‌ పిదప గూలుదురు." భార. ఉద్యో. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కూలు&oldid=953103" నుండి వెలికితీశారు