వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ

దే. అ.క్రి .(కూయి + పెట్టు)

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

కూయు+పెట్టు=అఱచు

నానార్థాలు

మొఱయిడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "క. తాఁపించె ధనదు వదనముఁ, గూపెట్టఁగఁ గాలకంఠు కొడుకు." కాశీ. ౭, ఆ.. మొఱయిడు.
  2. "క. విపన్నుల్‌ కూపెట్టిన విని తీర్పుము." ఆము. ౪, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కూపెట్టు&oldid=900135" నుండి వెలికితీశారు