కుబేరుడు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఉత్తరదిక్కుకు అధిపతి. అష్టదిక్పాలకులలో ఒక్కఁడు. ఇతనిది ఉత్తరపుదిక్కు - పట్టణము అలకాపురి - భార్య చిత్రరేఖ - వాహనము గుఱ్ఱము - ఆయుధము ఖడ్గము - ఇతఁడు ఐశ్వర్యమునకు దేవత. ఇతని రాజాధిరాజత్వము వేదప్రసిద్ధము కనుక ఇతనికి రాజరాజు అనియు ఒకపేరు కలదు. ఇతఁడు యక్షులకును గుహ్యకులకును రాజు-నరవాహనుఁడు అనియు ప్రసిద్ధి. కుబేరుఁడు విశ్రవసునకు ఇలబిలయందు పుట్టినవాఁడు కాన అతనికి ఐలబిలుఁడు అను ప్రసిద్ధము ఐన పేరుకలదు. పార్వతీదేవి శాపమువలన ఇతఁడు ఏకపింగాక్షుఁడు అయ్యెను. అర్థపతి/అర్థేశుడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

ధనపతి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కుబేరుడు&oldid=899230" నుండి వెలికితీశారు