కుదుపు
కుదుపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ./దే. విణ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>కదలిక/స్వభావమున కాలు లేనివాడు, పంగువు.
- కదలించు, ఇటునటు ఊపు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1అర్ధము
2అర్ధము
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- దేవతలెల్లదక్కులె గల దీవులకున్ దివికేగునట్టి చో, బోవఁగలేక కుంటికుదుపుం జిఱువేల్పులు దేవదానవుల్
- కుంటికుదుపు లశక్తులు కుష్ఠరోగు, లంధులును వృద్ధులును బాలురాదిగాఁగఁ, గాశి కరుగంగలేని పిసాసులెల్ల, మోక్షమును బొందుదురుగాక దక్షవాటి