కుడితి
కుడితి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- గేదెలు తాగే తవుడు, అన్నము, గంజి కలిపిన నీళ్ళు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము.: కుడితి లో పడ్డ ఎలుక లాగ....
- వూరంతటికి శకునము చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చినట్లు -సామెత