కుంభము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- కుండ
- ఏనుగు కుంభస్ధలం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- గుగ్గిలపుచెట్టు
- ఒకరాశి(కుంభరాశి)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు