కుండలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ./సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చెవులకు కుండలములు ధరించిన వాడు
- (భౌతికశాస్త్రము) విద్యుత్ప్రవాహమున కుచితమైన తీగచుట్ట (Coil).తీగచుట్టు.(తెలుగు నిఘంటువు)
పదాలు
<small>మార్చు</small>నామవాచకము
- పోగులుకలవాడు
- వరుణుడు
- కుండాలాకారనృత్యం
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఎ, గీ. దండలాసకవిధమును గుండలియును." భార. విరా. 1, ఆ. (బహుజనపల్లి శబ్ధరత్నాకరము)
- కుండలాకారనృత్యము. (భార. విరా. i.)