వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పొసగని కారణము, కారణము గాని కారణము, బాధ్యతను తప్పించుకొనుటకు చెప్పు కారణము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వాడు చదువుటను తప్పించుకోవడానికి ఎన్నో కుంటిసాకులు చెప్తాడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>