కుంట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కుంట నామవాచకము. వై. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- కొలను;
- పల్లము;
- చెఱువు
- భూపరిమాణ విశేషము: ఉదా: ఎకరానికి 15 కుంటలు {గుంటలు}/ పాతిక సెంట్ల భూమి
- మంచినీటి గుంట [కోస్తా]
- 'చదువుకొంటూ, వ్రాసుకొంటూ' మొ|| శత్రర్థక పదాల్లోని 'కొంటూ' అనే పదానికి బదులుగా వాడబడే పదం /చదువుకుంట, వ్రాసుకుంట, తినుకుంట మొ|| /తినుకుంట చదువొద్దు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మడుగు. /"… … … ర,త్నాకరుఁ బొందఁగాక యహహా చన నేర్చునె చౌటికుంటకున్" [శృంగార శాకుంతలం. 3-64]
- "గుంటనైన బెద్దకుంటనైనఁ, బెంటనైన వైచి యింటికి" [పంచతంత్రం. (వేంకటనాథుడు) 5-12]