వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ.

నామవాచకము/ విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తిత్తిలోనగువాని లోపలిపొర. అల్పము/జేబు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
అల్పము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"చ. ముదుక రుమాలుగుడ్డ భుజమూలమునం గడితంబుమీఁద బ్రాఁ, తదియగు దుప్పటంబు మొలత్రాసును గీసర యుండు తిత్తి స, న్నది నెలవంక నామము వినాయకు నుంగరమంగుళంబునన్‌, బొదువఁగ రత్నగుప్తుఁడు సమున్నతి నింటికిరాఁ బ్రియంబునన్‌." హంస. ౪, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కీసర&oldid=898396" నుండి వెలికితీశారు