వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కిష్కింధ రామాయణ కాలంనాటి వాలి/సుగ్రీవుల రాజధాని, తమ్మునిపై తప్పుకల్పించి తఱుమగొట్టిన వాలిని శ్రీరాముడు చంపి సుగ్రీవునకు ఈకిష్కింధా పట్టణమును ఇప్పించెను. శ్రీ హనుమంతుల వారి జన్మస్థలము, ప్రస్తుత కర్నటకా లోని నూతన విజయనగరము మరియూ కొప్పళ జిల్లా లో ఉన్నది ,పూర్వము కేసరి అనే రాజు అంజనీ దేవి ఇక్కడ నివసించు చుండెను తుంగభద్రా నదికి ఉత్తర దిశలో పంపాసరోవరము ఉన్న ప్రదెశము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కిష్కింధ&oldid=966266" నుండి వెలికితీశారు