కానీనుడు
కానీనుఁడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- కన్య క కొడుకు/ పెండ్లికాకపూర్వము కన్యకు జనించినవాడు
- తన భార్యయందు కన్యాత్వమున రహస్యముగా నితరునికిఁ బుట్టిన కొడుకు .... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- వ్యాసుడు
- కర్ణుడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు