కాని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- వికల్పమును తెలుపును(ఉదా:నేడుకాని,రేపుకాని వచ్చును.మొ.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వీసమున నాల్గవభాగము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆపని పది దినములకుగాని కాదు
- ఇది అతని చేతగాని మరి యొకనిచేతకాదు