కాడి
కాఁడి <small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- కాడి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- రెండు ఎద్దుల మెడ మీద ఉంచే కర్ర. దీనికి ఎద్దుల మెడకు కట్టడానికి కావలిసిన పట్టెడలు ఉంటాయి.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- పులియబెట్టిన కడుగునీరు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
కాడి మోసె ఎద్దులకు తెలుస్తుంది దాని బరువు ఇది ఒక సామెత
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>బయటి లింకులు <small>మార్చు</small> |