వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

ద్వ. అ.క్రి

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. కాంతాళము+పడు=ఈర్ష్యపడు
  2. కోపపడు -"పిల్లలమీద అంత కాంతాళపడితే ఎలా." (వ్యవ)[క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) ]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఈర్ష్యపడు. -"రగడ. తాలమెక్కిదె తాలకిటు కాంతాళపడు పంతాలదానవు." చంద్ర.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>